గట్టు తుమ్మన్ లో : గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి...
నాగర్ కర్నూల్ జిల్లా, బల్మూరు మండలం:
బల్మూరు మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గట్టు తమ్మెన్ గ్రామ పంచాయతీ వెనకాల జరిగిన ప్రమాదంలో ఒకరు దుర్మరణం పాలయ్యారు.
ఘటన వివరాలు: స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, మృతుడిని గట్టుతుమ్మన్ గ్రామానికి చెందిన నూనె నరసింహ కుమారుడు నూనె శ్రీను యాదవ్ గ గుర్తించారు. శ్రీను యాదవ్ గట్టు తమ్మెన్ గ్రామ పంచాయతీ వెనకాల గుర్తుతెలియని వాహనం అతడిని బలంగా ఢీకొట్టింది. మృతుడు అక్కడికక్కడే మృతి: వాహనం ఢీకొట్టిన ధాటికి శ్రీను యాదవ్ అక్కడికక్కడే మరణించినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే ఆ గుర్తుతెలియని వాహనం అక్కడ ఆగకుండా పరారైంది.
పోలీసుల కేసు నమోదు, దర్యాప్తు: స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతుడి వివరాలను సేకరించి, కేసు నమోదు చేశారు. గుర్తుతెలియని వాహనం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన వాహనదారుడిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
TAGS: Balmoor Road Accident, Gattutumman News, Nune Srinu Yadav Death, Nagarkurnool Hit and Run, Balmoor Police Investigation, Telangana Road Accidents, Gattutumman hit and run, Balmoor accident news, Nagarkurnool district news, road accident Telangana, young man killed accident, Balmoor police investigation, hit and run case Telangana, Gattutumman village news
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com