హైదరాబాద్: శ్రీశైలం శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి వారి దేవస్థానం పాలక మండలి ప్రత్యేక ఆహ్వానితులుగా నియామకమైన సందర్భంగా కట్ట సుధాకర్ రెడ్డి గారు శనివారం గౌరవ మాజీ హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
హైదరాబాద్‌లోని దత్తాత్రేయ నివాసంలో జరిగిన ఈ భేటీలో, సుధాకర్ రెడ్డి గారిని దత్తాత్రేయ గారు శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. శ్రీశైల క్షేత్ర అభివృద్ధికి, భక్తుల సౌకర్యార్థం తన వంతు కృషి చేయాలని ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డికి ఆయన దిశానిర్దేశం చేశారు. సుధాకర్ రెడ్డి గారు దత్తాత్రేయ గారి ఆశీర్వాదాలు తీసుకుని, తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, అభిమానులు పాల్గొని సుధాకర్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలిపారు.
TAGS: Katta Sudhakar Reddy Srisailam, Bandaru Dattatreya, Srisailam Temple Board, Telangana BJP Leaders, Srisailam Special Invitee Appointment, Srisailam Temple invitee Katta Sudhakar Reddy, Bandaru Dattatreya meeting, former Haryana Governor, political leader blessings, new appointment congratulations, Telangana political leaders, Srisailam temple news, Nagarkurnool district updates, Achampet constituency leaders, Telangana political events, temple invitee meetings, Katta Sudhakar Reddy latest news, Bandaru Dattatreya latest updates
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com