హైదరాబాద్/జూబ్లీహిల్స్:
జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గ ఉపఎన్నిక ప్రచారం ఊపందుకుంది. ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నవీన్ యాదవ్ గారికి మద్దతుగా రాష్ట్ర నాయకులు మరియు ఎమ్మెల్యేలు బోరబండ డివిజన్‌లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
బోరబండ డివిజన్ ఇంచార్జిగా వ్యవహరిస్తున్న రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు సీతక్క, ఎంపీ డా. మల్లు రవి గారితో కలిసి టీపీసీసీ ఉపాధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు బోరబండ డివిజన్‌లోని ఓటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు తమ యొక్క అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఎమ్మెల్యేలు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మరియు రామచంద్రు నాయక్ కూడా ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. స్థానిక సమస్యల పరిష్కారం, అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని నాయకులు హామీ ఇచ్చారు.
ఈ ఎన్నికల ప్రచారంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని, కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు.
TAGS: Jubilee Hills by-election, Naveen Yadav Congress, Minister Seethakka campaign, MLA Chikkudu Vamshikrishna, Borabanda election rally, TPCC Vice President, Mallu Ravi MP, Jubilee Hills Bypoll News, Naveen Yadav Congress Candidate, Minister Seethakka Campaign, MLA Chikkudu Vamsi Krishna Borabanda, Telangana Elections 2025, Congress leaders Telangana, Seethakka campaign, Mallu Ravi campaign, Chikkudu Vamsi Krishna, Borabanda political campaign, Jubilee Hills Naveen Yadav, Telangana elections 2025, local body elections Telangana, political rallies Borabanda, Congress election campaigning
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com