ఈ మేరకు నిధులు కేటాయించాలని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఇటీవల మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిని కోరారు.
ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఈ విషయంపై స్పందిస్తూ.. అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలో గెస్ట్ హౌస్ నిర్మించాలన్నది తన లక్ష్యమని తెలిపారు. రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డికి ఈ విషయాన్ని వివరించగా, ఆయన వెంటనే సానుకూలంగా స్పందించి ₹9 కోట్ల రూపాయల నిధులు సాంక్షన్ ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉందని తెలిపారు.
"మంత్రి గారు వెంటనే నిధులు మంజూరు చేయడం మా నియోజకవర్గానికి ఎంతో మేలు చేస్తుంది. వీలైనంత త్వరలో మన్ననూర్ గ్రామంలో గెస్ట్ హౌస్‌ను నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం," అని ఎమ్మెల్యే వంశీకృష్ణ వివరించారు.
నూతనంగా నిర్మించబోయే ఈ గెస్ట్ హౌస్ వలన మన్ననూర్ మరియు అమ్రాబాద్ పరిసర ప్రాంతాలలో ఉన్న ప్రభుత్వ అధికారులకు, పర్యాటకులకు, ఇతర కార్యక్రమాలకు సౌకర్యవంతంగా ఉంటుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
TAGS: R&B Minister Komatireddy Venkat Reddy, Komatireddy Venkat Reddy Telangana, Mananur Guest House construction, Mananur development works, Amrabad Mandal development, ₹9 crore sanction, Telangana R&B Department, government guest house Telangana, infrastructure development Telangana, Achampet MLA Dr Vamshikrishna, Dr Vamshikrishna Achampet, Mananur news, Amrabad constituency news, Telangana government approvals, public works Telangana, Nagarkurnool district development, Telangana latest government news
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com