Atv News: బల్మూర్ (నాగర్‌కర్నూల్ జిల్లా):
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బల్మూర్ మండలంలో పెద్ద ఎత్తున టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆధ్వర్యంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది.
బల్మూర్ మండలం, లక్ష్మీపల్లి గ్రామ పంచాయతీకి చెందిన తాజా మాజీ సర్పంచ్ అంజమ్మ, బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు లింగస్వామి మరియు వారితో పాటు మరో 20 మంది టిఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి, కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పార్టీ కండువాలు కప్పి, సాధారంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వ పాలనను చూసి ప్రజలు, నాయకులు స్వచ్ఛందంగా పార్టీ బలోపేతానికి ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్ రెడ్డి వెంకట్ రెడ్డి, ఓబిసి సెల్ అధ్యక్షులు గిరి వర్ధన్ గౌడ్, డిసిసి కార్యదర్శిలు కాశన్న యాదవ్, నర్సింగరావు, ఉపాధ్యక్షులు మషన్న, సింగిల్ విండో డైరెక్టర్ లాల్ రెడ్డి, రమేష్, బాలయ్య, దశరథం, శేఖర్, శంకర్, శ్రీశైలం, మహేష్ మొదలగు కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
TAGS: Chikkudu Vamshikrishna MLA, DCC President, Balmoor Congress Joining, Lakshmipalli Former Sarpanch, TRS leaders join Congress, Praja Prabhutvam, Lingaswamy, Anjamma, Nagarkurnool Politics, Congress Party, BRS Bharat Rashtra Samithi, Chikkudu Vamshikrishna, Balmoor Congress Joinings, Dr Chikkudu Vamsi Krishna, Laxmipally BRS to Congress, Nagarkurnool Politics, Achampet MLA News, Telangana Congress Welfare, Balmoor News, Laxmipally Village Politics, BRS Leaders Join Congress, Congress Party Telangana, Achampet MLA Dr. Chikkudu Vamsi Krishna, Praja Prabhutvam Government, BRS to Congress Defections, Telangana Political News, Nagarkurnool District Politics, Laxmipally Former Sarpanch Anjamma, BRS Village President Lingaswamy, Congress Strengthening in Balmoor, Telangana Congress Party News, Local Body Politics Telangana
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com