అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారి ఆదేశాల మేరకు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రంగినేని శ్రీనివాస్ రావు గారు లింగాల పట్టణ కేంద్రంలోని మండల పార్టీ సీనియర్ నాయకులు పూజారి భాస్కర్ గారి మాతృమూర్తి సంవత్సరికం కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రంగినేని శ్రీనివాస్ రావు గారు పూజారి భాస్కర్ గారి మాతృమూర్తి చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం, పూజారి భాస్కర్ గారి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కొత్త నాగేశ్వరరావు, పట్టణ అధ్యక్షులు పూజారి వెంకటయ్య, పట్టణ మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి, మాజీ వైస్ ఎంపీపీ నారాయణ గౌడ్, రాయవరం మాజీ సర్పంచ్ మల్లయ్య, కురువ శ్రీశైలం, రాజేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.
TAGS: Rangineni Srinivas Rao Lingala, Pujari Bhaskar mother ceremony, Congress leader tribute, Samvatsarikam program, MLA Vamshikrishna instructions, Lingala party leaders, Rangineni Srinivas Rao Lingala, Pujari Bhaskar Congress, MLA Vamsi Krishna News, Lingala Local Politics, Congress Party Telangana, MLA Chikkudu Vamsi Krishna directions, Rangineni Srinivas Rao Lingala visit, Pujari Bhaskar mother death anniversary, Lingala political news, Achampet MLA activities, Telangana Congress leaders news, Lingala mandal latest news, condolence visit political leaders, Nagarkurnool district news, local leaders tribute
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com