నాగర్ కర్నూల్: జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగనున్న నేపథ్యంలో, నాగర్ కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్ మున్సిపాలిటీలకు సంబంధించిన వార్డుల రిజర్వేషన్లను జిల్లా కలెక్టర్ బదవత్ సంతోష్ శనివారం ఖరారు చేశారు. సమీకృత జిల్లా కార్యాలయాల భవనంలో అదనపు కలెక్టర్ దేవ సహాయం మరియు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని మూడు మున్సిపాలిటీలలోని మొత్తం వార్డులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ మహిళ మరియు జనరల్ విభాగాల వారీగా రిజర్వేషన్లు కేటాయించినట్లు తెలిపారు.
మున్సిపాలిటీల వారీగా వార్డులు:
నాగర్ కర్నూల్: 24 వార్డులు
1. వార్డు BC G
2. వార్డు Gen
3. వార్డు SC W
4. వార్డు General
5. వార్డుGeneral
6. వార్డు SC Gen
7. వార్డు General women
8. వార్డు General
9. వార్డు BC Women
10. వార్డు BC Gen
11. వార్డు Women Gen
12. వార్డు Women Gen
13. వార్డు SC Gen
14. వార్డు BC Women
15. వార్డు Women Gen
16. వార్డు General
17. వార్డు Women Gen
18. వార్డు BC Women
19. వార్డు Women Gen
20. వార్డు BC Gen
21. వార్డు ST General
22. వార్డు BC Women
23. వార్డు BC Gen
24. వార్డు General
కల్వకుర్తి: 22 వార్డులు
1. వార్డు General UR
2. వార్డు ST Women
3. వార్డు ST Gen
4. వార్డు General women UR
5. వార్డు General UR
6. వార్డు BC women
7. వార్డు General women UR
8. వార్డు BC women
9. వార్డు SC women
10. వార్డు General UR
11. వార్డు SC Gen
12. వార్డు General UR
13. వార్డు BC Gen
14. వార్డు General women
15. వార్డు General women
16. వార్డు General women
17. వార్డు General UR
18. వార్డు BC women
19. వార్డు BC Gen
20. వార్డు General women UR
21. వార్డు SC Gen
22. వార్డు BC Gen
కొల్లాపూర్: 19 వార్డులు
1. వార్డు General women
2. వార్డు General UR women
3. వార్డు SC women
4. వార్డు General
5. వార్డు General
6. వార్డు BC women
7. వార్డు BC women
8. వార్డు BC General
9. వార్డు BC General
10. వార్డు SC General
11. వార్డు General women
12. వార్డు BC General
13. వార్డు General women
14. వార్డు General
15. వార్డు ST General
16. వార్డు General
17. వార్డు SC Gen
18. వార్డు General women
19. వార్డు General women
ప్రస్తుతం విడుదల చేసిన వివరాలు ప్రాథమిక సమాచారమని, త్వరలోనే అధికారిక ధృవీకరణ పత్రాలను విడుదల చేస్తామని కలెక్టర్ వెల్లడించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్లు, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com