తెలంగాణ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం పిలుపు
తెలంగాణ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఈ నెల 5న రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణాల బంద్‌కు పిలుపునిచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని,సమస్యలను పరిష్కరించాలని డీలర్లు డిమాం డ్ చేశారు.సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రమేశ్ బాబు మాట్లాడుతూ.. కాంగ్రెస్ తమకు నెలకు రూ.5వేల కనీస గౌరవ వేతనం ఇస్తామని,కమీషన్ పెంచుతామని హామీ ఇచ్చిందని, ప్రభుత్వం ఏర్పడి 21 నెలలు గడిచినా తమను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు పంపిణీ చేసిన కేంద్ర ప్రభుత్వ బియ్యం కమీషన్ బకాయిలతో పాటు పదేళ్లుగా పేరుకుపోయిన పాత బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని కోరారు.రేషన్ డీలర్ల కుటుంబాలకు హెల్త్ కార్డులు, దుకాణాల అద్దె,బియ్యం దిగుమతి చార్జీలనూ ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు..
TAGS: Telangana Ration Dealers, Ration Shop Strike, Bathula Ramesh Babu, Honorarium Demand, Commission Arrears, Congress Manifesto Promises, Telangana News, Telangana Ration Dealers Welfare Association, ration dealers demands Telangana, minimum honorarium ₹5000, ration dealers commission hike, manifesto promises Telangana government, statewide bandh Telangana, ration dealers strike, public distribution system Telangana, fair price shop dealers, ration shop issues Telangana, protest by ration dealers, civil supplies department Telangana, welfare association demands, Telangana political protests, bandh call Telangana news
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com