బల్మూర్/అచ్చంపేట: రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని టీపీసీసీ ఉపాధ్యక్షులు మరియు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పేర్కొన్నారు. బల్మూర్ మండలం కొండనాగుల గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. రైతులు దళారుల బారిన పడకుండా, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
పాల్గొన్న ప్రముఖులు:
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
TAGS: MLA Dr Chikkudu Vamsi Krishna, Kondanagula Paddy Procurement, Balmoor PACS News, Achampet MLA News, Telangana Paddy MSP, Agriculture News Nagarkurnool, Achampet MLA, Dr. Vamshi Krishna, Chikkudu Vamshi Krishna, Paddy Procurement Center, Kondanagula, Balmoor Mandal, PACS Kondanagula, Telangana Congress, Farmers Welfare, Nallamala News, Achampet mla vari dhanyam konugolu, kondanagula vari dhanyam konugolu, Achampet MLA Dr. Chikkudu Vamsi Krishna, TPCC Vice President, Paddy Procurement Center inauguration, Balmoor Mandal Kondanagula, PACS Paddy Procurement, Minimum Support Price MSP farmers, Telangana paddy procurement, government procurement centers, avoid middlemen farmers, transparent procurement process, Nagarkurnool district agriculture news, Telangana farmers welfare, PACS Kondanagula village
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com