మొంథా తుఫాన్ ప్రభావం కారణంగా వెల్టూర్ గ్రామంలో పంట పొలాలకు భారీ నష్టం వాటిల్లింది. దెబ్బతిన్న పంటల వివరాలను గ్రామానికి చెందిన వ్యవసాయ అధికారి (ఏఐవో) చిన్యా నాయక్ గారు క్షేత్ర స్థాయిలో పర్యటించి సేకరిస్తున్నారు.
ఆయకట్టు పొలాల్లో పరిశీలన
ఏఐవో చిన్యా నాయక్ గారు చెరువు కింద ఆయకట్టు పొలాల్లో మరియు విఘ్నేష్ పూర్ శివారులో ఉన్న పొలాల్లో తిరుగుతూ పంట నష్టం వివరాలను నమోదు చేస్తున్నారు.
నష్టపోయిన పంటలు: వరద ఉధృతి ప్రభావం వల్ల సాగు చేసిన ప్రధాన పంటలైన వరి మరియు పత్తి పంటలు పూర్తిగా నష్టం వాటిల్లాయని రైతులు వాపోతున్నారు.
నష్ట పరిహారం ఇవ్వాలని రైతుల విజ్ఞప్తి
భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వం నష్ట పరిహారం కింద ఆదుకోవాలని ఈ సందర్భంగా పలువురు రైతులు అభిప్రాయపడ్డారు.
పర్యటనలో ఏఐవో వెంట గ్రామ రైతులు నజీర్, రషీద్, శిశైలం, నాగార్జున, బాలరాజు, జంగయ్య, కాటమయ్య, శ్రీను, నాగరాజు, మల్లయ్య తదితరులు ఉన్నారు.
TAGS: Veltur crop loss news, Montha Cyclone impact Telangana, AEO Chinya Nayak survey, Paddy crop damage Veltur, Cotton crop loss due to floods, Vighneshpur farm lands, Agricultural damage assessment, Farmers compensation request, Heavy rains Veltur village, Telangana Agriculture Department updates, Veltur Crop Loss News, Montha Cyclone Telangana, AEO Chinya Nayak Survey, Paddy Crop Damage Veltur, Cotton Crop Loss Floods, Telangana Agriculture Survey 2025, Agricultural Officer Chinya Nayak crop survey, flood damaged paddy cotton crops, Veltur Vighneshpur agriculture losses, farmer compensation demand Telangana, crop damage assessment floods, Nagarkurnool district agriculture news, Telangana heavy rains crop loss, government relief for farmers
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com