హైదరాబాద్ / అచ్చంపేట:
వినాయక చవితి పండుగ సందర్భంగా బీజేపీ నాయకులు మరియు అచ్చంపేట మాజీ శాసనసభ్యులు డాక్టర్ గువ్వల బాలరాజు గారు, వారి సతీమణి అమల గారితో కలిసి తమ హైదరాబాద్ నివాసంలో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.
ఈ సందర్భంగా బాలరాజు - అమల దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పూజల అనంతరం వారు మాట్లాడుతూ... ఈ గణేశ్ చతుర్థి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ, ముఖ్యంగా అచ్చంపేట నియోజకవర్గ ప్రజలు సిరిసంపదలను సాధించి, సుఖసంతోషాలతో గడపాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా వేడుకున్నట్లు తెలిపారు. వినాయకుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని వారు ఆకాంక్షించారు.
వినాయక చవితి పండుగ సందర్భంగా డాక్టర్ గువ్వల బాలరాజు దంపతులు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
TAGS: Guvvala Balraju Ganesh Chaturthi, Ex-MLA Amala, Achampet MLA, BJP Leader Hyderabad Puja, Vinayaka Chavithi Celebrations, Dr Guvvala Balraju, Guvvala Balraju BJP, former Achampet MLA, Achampet BJP leader, Amala Guvvala Balraju, Vinayaka Chavithi pujas, Ganesh Chaturthi puja, special puja Hyderabad, BJP leader festival celebrations, Hindu festival Telangana, political leaders celebrations, Hyderabad residence puja, wishes prosperity people, Ganesh festival Telangana, BJP leaders religious events, Achampet constituency news, Telangana political news, Vinayaka Chavithi celebrations
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com