హైదరాబాద్: సామాన్యుడిపై ధరల భారం కొనసాగుతోంది. తాజాగా వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ (Commercial LPG Cylinder) ధరను చమురు సంస్థలు భారీగా పెంచాయి. ఒక్కో సిలిండర్‌పై ఏకంగా రూ. 195 పెంచుతున్నట్లు చమురు కంపెనీలు ప్రకటించాయి. ఈ పెంపు తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశాయి.
గత కొంతకాలంగా స్థిరంగా ఉన్న ధరలు ఒక్కసారిగా పెరగడంతో హోటల్ యజమానులు, క్యాటరింగ్ నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రవాణా ఖర్చులు, అంతర్జాతీయ మార్కెట్ ధరల ప్రభావంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే గృహ అవసరాలకు వాడే (Domestic LPG) సిలిండర్ ధరల్లో ప్రస్తుతం ఎలాంటి మార్పు లేదు. ఈ ధరల పెంపు వల్ల బయట దొరికే ఆహార పదార్థాల ధరలు పెరిగే అవకాశం ఉందని వినియోగదారులు భావిస్తున్నారు.
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com